బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ప్రకృతికి మానవ జీవితానికి బంధాన్ని తెలిపే ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతో పేరుగాంచింది. అడవిలో నివసించే దంపతులు తప్పిపోయిన ఏనుగును పెంచి పోషించిన కథతో కార్తికి గొన్సాల్వేస్ డాక్యుమెంటరీ రూపంలో ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించడం జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు గెలవటం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక పేరుగాంచిన ఆస్కార్ రావటంతో ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేవు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమాతో మరో రష్యన్ మూవీ పోటీ పడింది. కానీ ఆఖరికి ది ఎలిఫెంట్ విస్పరర్స్ ను ఆస్కార్ అవార్డు వరించింది. ఈ మూవీతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: