యూ ఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్

NTR Attends Fans Meet In USA,Jr NTR Showering His Fans With Love,RRR For Oscars,Naatu Naatu For Oscars,NTR30,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Oscars,RRR Oscars 2023,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Look,Jr NTR Latest Look,Jr NTR Latest Photo,Jr NTR New Pic,Jr NTR Oscars Photo,Jr NTR Photo,Jr NTR Pic From California,Jr NTR Latest News,Jr NTR Fans,Jr NTR New Video,Jr NTR Latest Video,NTR Attends Fans Meet,Jr NTR Attends Fans Meet,Jr NTR In USA

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది.మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి యూఎస్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. సాధారణంగా స్టార్ హీరోస్ యూఎస్ వెళ్లినప్పుడు ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకుంటారు. లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు. కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ లో ఈ ఫ్యాన్ మీట్ జరిగింది. ఎన్.టి.ఆర్ ని అడుగు దూరంలో చూసిన కొందరు ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ఎలాంటి రక్త సంబంధం లేకుండా మీరు చూపించే అభిమానానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటాననీ చెబుతూ అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఎన్.టి.ఆర్ సంభాషణ జరపడం విశేషం.ఈ ఫ్యాన్ మీట్ యూఎస్ లో ఉన్న ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది. ఓ అభిమాని మదర్ తో కూడా ఎన్.టి.ఆర్ వీడియో కాల్ మాట్లాడటం ఫ్యాన్ మీట్ లో హైలెట్ అని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.