ఈ నగరానికి ఏమైంది- ధమ్కీ ముందే రీ రిలీజ్

Ee Nagaraniki Emaindi Movie Re Release Plan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ee Nagaraniki Emaindi,Ee Nagaraniki Emaindi Movie,Ee Nagaraniki Emaindi Telugu Movie,Ee Nagaraniki Emaindi Full Movie,Ee Nagaraniki Emaindi Telugu Full Movie,Ee Nagaraniki Emaindi Movie Songs,Ee Nagaraniki Emaindi Movie Updates,Ee Nagaraniki Emaindi Movie Re Release,Ee Nagaraniki Emaindi Re Release,Ee Nagaraniki Emaindi Movie Re Release Date,Ee Nagaraniki Emaindi Movie Re Release Update,Tharun Bhascker,Vishwak Sen,Sai Sushanth,Abhinav Gomatam,Venkatesh Kakumanu,Anisha Ambrose,Simran Chowdary,Vishwak Sen Movies

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు, సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇంకొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు కూడా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ నుండి వస్తున్న సినిమా ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లోని ఓ కళాశాలకు వెళ్లాడు విశ్వక్ సేన్. ఇక అక్కడ ఈ నగరానికి ఏమైంది సినిమా రీ రిలీజ్ గురించి అడుగగా.. ఈసినిమా ధమ్కీ సినిమా రిలీజ్ కు ఒక వారం రోజుల ముందే థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలిపాడు. తాజా సమచారం ప్రకారం ఈసినిమా మార్చి 22వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seven =