పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తన గ్లామర్, యాక్టింగ్ తో సంయుక్త తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. సార్ మూవీ సక్సెస్ తో సంయుక్త హ్యాట్రిక్ మూవీ హీరోయిన్ గా మారారు. సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటూ సంయుక్త స్లో&స్టడీ పద్ధతి తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త విరూపాక్ష (తెలుగు), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: