రిలీజ్ అయిన దసరా మూవీ నాని న్యూ లుక్

Nani New Mass Look Released From Dasara Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani Upcoming Movie,Nani Latest Movie,Nani Updates,Nani Latest Movie News,Nani,Nani Movies Update,Nani Mass Look Released For Dasara,Dasara Shows Actor Nani In A Never Before New Mass Look, Nani Dasara Film New Mass Look,Nani Dasara Movie Mass Look,Releasing For Dasara New Mass Look Nani Movie,Nani Dasara Movie Latest Updates, Nani Mass Look From Dasara Movie Goes Viral,Nani Reveals A Mass Look For Dasara

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీలో హీరో నాని రోజు వారీ కూలీ ధరణి పాత్రలో నటించారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నాని తనను తీర్చిదిద్దుకున్నారు. ఈ మూవీలో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో పక్కా మాస్ అవతారంలో నాని కనిపించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ బుధవారం నాని న్యూ లుక్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని, మూవీ పై అంచనాలను పెంచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.