ఉగ్రం టీజర్ రిలీజ్

Ugram Movie Teaser Out Now,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Teaser,Ugram Teaser,Ugram Movie Teaser,Ugram Telugu Movie Teaser,Ugram Telugu Teaser,Ugram Official Teaser,Ugram,Ugram Movie,Ugram Telugu Movie,Ugram Movie Updates,Ugram Movie Latest News,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New Movie,Allari Naresh Latest Movie,Allari Naresh Ugram Teaser,Allari Naresh Ugram Movie Teaser,Mirnaa,Vijay Kanamedala,Sri Charan Pakala

కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు విజయ్ తోనే మరో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఉగ్రం సినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి హీరో నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేష్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =