రిషబ్ శెట్టి కి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

Rishab Shetty Wins Most Promising Actor Award At Dadasaheb Phalke International Film Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rishab Shetty,Rishab Shetty Movies,Rishab Shetty New Movie,Rishab Shetty Latest Movie,Rishab Shetty Upcoming Movie,Rishab Shetty New Movie Updates,Rishab Shetty Latest Movie Updates,Rishab Shetty Movie Updates,Rishab Shetty Movie News,Rishab Shetty New Projects,Rishab Shetty Latest Projects,Rishab Shetty Upcoming Projects,Rishab Shetty Next Projects,Rishab Shetty Latest News,Rishab Shetty Movie Updates,Dadasaheb Phalke International Film Festival,Rishab Shetty Wins Most Promising Actor Award,Kantara,Kantara Movie,Kantara Full Movie,Kantara Telugu Full Movie,Rishab Shetty Kantara,Rishab Shetty Kantara Movie,Rishab Shetty Most Promising Actor Award,Rishab Shetty Wins Dadasaheb Phalke International Film Festival Award 2023,Dadasaheb Phalke International Film Festival Award 2023

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాంతార మూవీకి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. బ్లాక్ బస్టర్ కాంతార మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యారు. కాంతార సినిమాకు దర్శకత్వం వహించి, హీరోగా నటించిన రిషభ్ శెట్టి.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. అద్భుత నటన ప్రదర్శించి.. దర్శకత్వంలో టాలెంట్ చూపించిన ఆయన మరో గొప్ప పురస్కారాన్ని అందుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి గెలుచుకున్నారు. అంతేకాదు ప్రధాని కోసం ఏర్పాటు చేసిన విందులో కూడా రిషబ్ శెట్టి పాల్గొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =