యూఎస్ లో దూసుకెళ్తున్న రైటర్ పద్మభూషణ్

Writer Padmabhushan Movie Solid USA Collections Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Writer Padmabhushan,Writer Padmabhushan Movie,Writer Padmabhushan Telugu Movie,Writer Padmabhushan Update,Writer Padmabhushan Updates,Writer Padmabhushan Movie Updates,Writer Padmabhushan Movie Update,Writer Padmabhushan Movie Latest Updates,Writer Padmabhushan Movie Latest Update,Writer Padmabhushan Latest Update,Writer Padmabhushan Latest Updates,Writer Padmabhushan Movie Latest News,Suhas,Suhas Movies,Suhas New Movie, Suhas Latest Movie, Suhas Writer Padmabhushan, Suhas Writer Padmabhushan Movie,Writer Padmabhushan Collections,Writer Padmabhushan Movie Collections,Writer Padmabhushan Boxoffice Movie Collections,Writer Padmabhushan Boxoffice,Writer Padmabhushan Boxoffice Collections,Writer Padmabhushan Movie Latest Collections,Writer Padmabhushan Movie USA Collections Update,Writer Padmabhushan USA Collections Update,Writer Padmabhushan Movie USA Collections,Writer Padmabhushan USA Collections,Writer Padmabhushan USA Boxoffice

బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీల్లోకి వచ్చి తమ టాలెంట్ తో పైకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఎంట్రీ కాస్త కష్టం కావచ్చేమో కానీ ఒక్కసారి మేకర్స్ దృష్టిలో పడితే మాత్రం అవకాశాలు అవే వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియో పుణ్యమా అని టాలెంట్ ఉన్నవాళ్లనే ఇండస్ట్రీ వెతుక్కుంటూ వెళ్లే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలా షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి తన నటనతో ఆకట్టుకొని ఆ తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. కలర్ ఫొటో సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక రీసెంట్ రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషన్‌, అమ్మ సెంటిమెంట్‌ సినిమాలో బాగా వర్కవుట్‌ అయింది. దీంతో రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఇప్పటికే ఈసినిమా మేకర్స్ మంచి లాభాలను చవిచూస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. యుఎస్ఏ లో ఇప్పటివరకు 350కె డాలర్స్ ను సొంతం చేసుకుంది.

కాగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో టీనా, శ్రీ గౌరీ ప్రియ, రోహిణి, ఆశీష్ విద్యార్థి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రూ మనోహరన్ నిర్మించిన ఈసినిమాకు శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం అందించగా.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫి అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =