స్పీడు మీదున్న జైలర్

Rajinikanth Jailer Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jailer,Jailer Movie,Jailer Telugu Movie,Jailer Update,Jailer Updates,Jailer Movie Updates,Jailer Movie Update,Jailer Movie Latest Updates,Jailer Movie Latest Update,Jailer Latest Update,Jailer Latest Updates,Jailer Telugu Movie Latest Updates,Jailer Movie News,Jailer Telugu Movie Latest News,Jailer Movie Latest News,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth New Movie,Rajinikanth Latest Movie,Rajinikanth Upcoming Movie,Rajinikanth Jailer,Rajinikanth Jailer Movie,Jailer Movie Shooting Update,Jailer Shooting Update,Jailer Movie Shooting,Jailer Shooting,Jailer Movie Latest Shooting Update,Jailer Latest Shooting Update,Rajinikanth Jailer Movie Shooting,Rajinikanth Jailer Movie Latest Shooting Update,Rajinikanth Jailer Movie Shooting Latest Update,Jailer Movie Shooting Latest Update,Jailer Shooting Latest Update,Rajinikanth Jailer Movie Latest Update

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం రజినీ ఎలాంటి గ్యాప్ లు లేకుండా పూర్తి చేస్తున్నట్టు అర్థమవుతుంది. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక అక్కడ షెడ్యూల్ పూర్తయిందో లేదో అప్పుడే మరో షెడ్యూల్ ను మొదలుపెట్టేశారు. ఈ షెడ్యూల్ కోసం రజనీ మంగుళూరు వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కుడ షెడ్యూల్ లో ఆయన పాల్గొననున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 3 =