పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మెగా స్టార్ చిరంజీవి తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ట్రెడిషినల్ , క్లాసికల్ , ఫాస్ట్ బీట్ , మెలోడీ , ర్యాప్ , ఫోక్ , డిస్కో వంటి డ్యాన్స్ లలో ఏ డ్యాన్స్ కైనా న్యాయం చేయగల సత్తా ఉన్న నటుడు చిరంజీవి పసివాడి ప్రాణం మూవీ తో బ్రేక్ డ్యాన్స్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు సూపర్ హిట్ మూవీస్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సుచిత్ర చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. మెగా స్టార్ చిరంజీవి తర్వాత బెస్ట్ డ్యాన్సర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనీ , ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా తారక్ చేయగలేరనీ , ఇచ్చిన కంపోజింగ్ ను సులువుగా గ్రాస్ప్ చేసుకునే ప్రతిభ అందరు హీరోలలో ఉందనీ , తాను పని చేసిన వాళ్లలో చిరంజీవి బెస్ట్ డ్యాన్సర్ అనీ , ఎవరి గురించి బ్యాడ్ డ్యాన్సర్ అని చెప్పలేదనీ సుచిత్ర కామెంట్స్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























