ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో 6 వ ప్లేస్ లో అవతార్ 2

Avatar 2 Set To Be The 6th Film To Enter $2 Billion Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Telugu Movie,Avatar 2 Update,Avatar 2 Updates,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Update,Avatar 2 Movie Latest Updates,Avatar 2 Movie Latest Update,Avatar 2 Latest Update,Avatar 2 Latest Updates,Avatar 2 Telugu Movie Latest Updates,Avatar 2 Movie News,Avatar 2 Telugu Movie Latest News,Avatar 2 Movie Latest News,Avatar: The Way of Water,Avatar 2 Movie Collections,Avatar 2 Movie Collection,Avatar 2 Collections,Avatar 2 Movie Latest Collections,Avatar 2 Latest Collections,James Cameron Movies,James Cameron Avatar 2,James Cameron Avatar 2 Movie,Avatar 2 Box Office Collections,Avatar 2 Movie Box Office Collections,Avatar 2 To Enter $2 Billion Club,Avatar 2 $2 Billion Club,Avatar 2 Movie $2 Billion Club,Avatar 2 Box Office Set To Cross The $2 Billion Mark Globally,Avatar 2 Box Office Set To Cross The $2 Billion,Avatar 2 Box Office Worldwide,Avatar 2 Worldwide Box Office Collection

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2.92 బిలియన్ డాలర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇండియా లో 387 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతున్న అవతార్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.93 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతూ 6వ ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న అవతార్ 2 మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =