కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసే సినిమా వాల్తేరు వీరయ్య – చిరంజీవి

Chiranjeevi Opens Up About Waltair Veerayya Movie, Chiranjeevi About Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Review,Waltair Veerayya Telugu Movie Review,Waltair Veerayya Review,Waltair Veerayya Telugu Review, Waltair Veerayya Movie - Telugu,Waltair Veerayya First Review,Waltair Veerayya Movie Review And Rating, Waltair Veerayya Critics Review,Waltair Veerayya (2023) - Movie,Waltair Veerayya (2023),Waltair Veerayya (film),Waltair Veerayya Movie (2023),Waltair Veerayya (Telugu) (2023) - Movie,Waltair Veerayya (2023 film),Waltair Veerayya Review - Telugu,Waltair Veerayya Movie: Review,Waltair Veerayya Story review,Waltair Veerayya Movie Highlights,Waltair Veerayya Movie Plus Points,Waltair Veerayya Movie Public Talk, Waltair Veerayya Movie Public Response,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Live Updates,Waltair Veerayya Telugu Movie Latest News, Megastar Chiranjeevi,Ravi Teja,DSP,Bobby Kolli,Shruti Haasan,Catherine Tresa,Telugu Cinema Reviews,Telugu Movie Reviews, Telugu Movies 2023,Telugu Reviews,Telugu Reviews 2023,New Telugu Movies 2023,New Telugu Movie Reviews 2023,Latest Telugu Reviews, Latest Telugu Movies 2023,Latest Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Tollywood Reviews,New Movie Reviews, Telugu Movie Reviews 2023,2023 Latest Telugu Reviews,Telugu Movie Ratings,Telugu Filmnagar

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ప్రేక్షకులు, అభిమానులు తనను కమర్షియల్‌ సినిమాల్లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారనీ , మనకి ఏం కావాలనే దాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాననీ , ఈ సినిమాఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే సినిమా అనీ ,ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందనీ , ముఖ్యంగా అందరూ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇదనీ , కథ ప్రకారం ఈ చిత్రంలో వింటేజ్‌ చిరంజీవిని గుర్తు చేసుకునే అవకాశం ఉందనీ ,రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాలని రీ కలెక్ట్‌ చేసుకునే అవకాశం వాల్తేరు వీరయ్య ఇచ్చిందనీ , ఏ కథ విన్నా ముందు ఆ కథలో ఎమోషన్‌ చూస్తాననీ , పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్‌ కనెక్ట్‌ అయితేనే ప్రేక్షకులకు హత్తుకుంటుందనీ , వాల్తేరు వీరయ్యలో అంత గొప్ప ఎమోషన్‌ ఉందనీ , అందుకే దర్శకుడు బాబీ కథ చెప్పిన వెంటనే వేరే ఆలోచన లేకుండా ఓకే చేశాననీ , కేవలం ప్రేక్షకుల ఆదరణ తనను నడిపిస్తుందనీ , వాళ్లు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగలుగుతున్నాననీ , తాను షాట్‌ లో నటించేటప్పుడు దర్శకుడు ఓకే అనే వరకు అక్కడి నుండి కదలననీ ,తాను ఎప్పుడూ దర్శకుడి ఓకే కోసం ఎదురుచూస్తాననీ , కొత్త యాక్టర్‌ని డీల్‌ చేస్తున్న కంఫర్ట్‌ దర్శకులకు ఇస్తాననీ , సరైన సమయంలో దర్శకత్వం చేయాగలననే నమ్మకం వస్తే దర్శకత్వం చేస్తాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =