కళ్యాణ్ రామ్ అమిగోస్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kalyan Ram's Amigos Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Movie Updates,Amigos Movie Latest News,Amigos Telugu Movie Updates,Amigos Update,Amigos Updates,Amigos Telugu Movie Latest News,Amigos Movie Update,Amigos Latest Update,Amigos Latest Updates,Kalyan Ram's Amigos Movie Teaser,Kalyan Ram Amigos Movie Teaser,Kalyan Ram Amigos Movie,Kalyan Ram Amigos,Amigos,Amigos Movie,Amigos Telugu Movie,Amigos Teaser,Amigos Movie Teaser,Amigos Telugu Movie Teaser,Amigos Telugu Teaser,Amigos Movie Teaser Release Date,Amigos Teaser Release Date,Amigos Telugu Movie Teaser Release Date,Amigos Movie Teaser Release Date Update,Amigos Teaser Release Date Update,Amigos Teaser Update,Amigos Movie Teaser Update,Amigos Telugu Movie Teaser Update,Amigos Movie Teaser Announcement,Amigos Teaser Announcement,Amigos Teaser Release Date Announcement

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అందులో అమిగోస్ సినిమా కూడా ఒకటి. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేస్తున్నారు. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే కళ్యాణ్ రామ్ లుక్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. నేడు మూడో లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన రెండు లుక్ లు క్లాస్ లుక్ లో ఉండగా మూడో లుక్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంది. మెరిసిన జుట్టు, గడ్డంతో చేతిలో గన్ పట్టుకొని మాస్ లుక్ కనిపిస్తున్నాడు. ఇక టీజర్ అప్ డేట్ ను కూడా ఇచ్చారు మేకర్స్. జనవరి 8న ఉదయం గం.11:07 నిమిషాలకు టీజర్ ని విడుదల చేయనున్నారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =