ధమాకా మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్

Dhamaka Movie Team Success Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Telugu Movie Latest News,Dhamaka Telugu Movie Team Success Celebrations,Dhamaka Team Success Celebrations,Ravi Teja,Sreeleela

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. కానుంది. భీమ్స్ సంగీతం అందించారు. సినిమామొదటి నుండి చివరి వరకు హీరో రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీలీల తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో హీరో రవితేజ తో మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమాలో పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ చాలా ప్లస్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ధమాకా మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆక్యుపెన్సీ జోరుగా సాగుతుంది.ఫస్ట్ షో నుండి ధమాకా మూవీకి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ధమాకా టీమ్ హీరో రవితేజ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.హీరో రవితేజతో పాటు పలువురు ధమాకా మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్న ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 16 =