5సంవత్సరాలుగా అభిమానుల ప్రేమ, అభిమానం కు థ్యాంక్స్ – కళ్యాణి ప్రియదర్శన్

Kalyani Priyadarshan Completes 5 Years In The Movie Industry, Kalyani Priyadarshan Movie Industry, Kalyani Priyadarshan Completes 5 Years, 5 Years In The Movie Industry, Actress Kalyani Priyadarshan, Kalyani Priyadarshan Movies, Kalyani Priyadarshan Latest Movie, Kalyani Priyadarshan Upcoming Movie, Heroine Kalyani Priyadarshan, Kalyani Priyadarshan News, Kalyani Priyadarshan Latest News, Kalyani Priyadarshan Latest Updates, Kalyani Priyadarshan Live Updates, Kalyani Priyadarshan Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates Latest Telugu Movies News

హీరో అఖిల్ అక్కినేని హలో ! (2017 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హిట్ చిత్రలహరి మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శివకార్తికేయన్ హీరో మూవీ తో కోలీవుడ్, దుల్కర్ సల్మాన్ వరనే ఆవశ్యముండు మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు కళ్యాణి పరిచయం అయ్యారు.స్టార్ హీరో శింబు కు కళ్యాణి జోడీగా నటించిన మానాడు తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. కళ్యాణి హీరోయిన్ గా తెరకెక్కిన హ్రిదయం , బ్రో డాడీ , తళ్ళుమాల మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హలో! తెలుగు మూవీ కి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , వరనే ఆవశ్యముండు మలయాళ మూవీ కి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ సైమా అవార్డ్ కళ్యాణి అందుకున్నారు. కళ్యాణి ప్రధాన పాత్రలో శేషం మీకెయిల్ ఫాతిమా మలయాళ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా కళ్యాణి తన 5 సంవత్సరాల సినీ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల సపోర్ట్ కు కళ్యాణి థ్యాంక్స్ చెప్పారు.
5సంవత్సరాలుగాతనపై చూపిస్తున్న ప్రేమ , అభిమానం , సపోర్ట్ కు అభిమానుల ప్రేమ, అభిమానం కు అభిమానులకు థ్యాంక్స్ అంటూ కళ్యాణి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =