అడివి శేష్ కొత్త ప్రాజెక్ట్ అప్ డేట్

Adivi Sesh New Project Update, Adivi Sesh New Project, Nani, Adivi Sesh, Adivi Sesh About Becoming Hero, Adivi Sesh Clarity About Becoming Hero, Adivi Sesh Gives Clarity About Becoming Hero, Adivi Sesh Latest Movie, Adivi Sesh Movie, Adivi Sesh Upcoming Movie, HIT 2, HIT 2 2022, HIT 2 Latest News, HIT 2 Movie, HIT 2 Movie Latest News And Updates, HIT 2 Movie Live Updates, HIT 2 Movie OTT, HIT 2 OTT, HIT 2 OTT Details, HIT 2 OTT Release, HIT 2 OTT Release Details, HIT 2 Telugu Movie, HIT 2 Update, Komalee Prasad, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Meenakshi Chaudhary, Rao Ramesh, Sailesh Kolanu, Suhas, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ జోనర్లు. మేజర్ పేట్రియాటిజం నేపథ్యంలో అలానే హిట్ 2 సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నది అడివి శేష్ నుండి తరువాత ఎలాంటి సినిమా వస్తుందా అని. అయితే ఇప్పటికే అడివి శేష్ లిస్ట్ లో గూఢచారి సీక్వెల్ ఉంది. ఈక్రమంలో గూఢచారి 2 మొదలు పెడతాడా.. కొత్త తరహా కథతో కొత్త సినిమాని ప్రకటిస్తాడో చూద్దామనుకునేలోపు.. అడివి శేష్ సోషల్ మీడియాలో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. తుఫానుకు ముందు ప్రశాంతత, కొత్త ప్రాజెక్ట్ తో తుఫాన్ త్వరలోనే వస్తుంది అంటూ అడివి శేష్ ట్వీట్ చేసాడు. మరి అడివి శేష్ ప్రకటించబోయే ఆ కొత్త ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. చూద్దాం ఈసారి ఎలాంటి జోనర్ తో అడివి శేష్ వస్తాడో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − three =