రెండు రోజుల్లో ఇండియాలో 100 కోట్ల క్లబ్ దిశగా అవతార్ 2

Avatar 2 Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Telugu Movie,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Latest Update,Avatar 2 Movie Latest News,Avatar 2 Telugu Movie Latest News,Avatar 2 Movie Collections,Avatar 2 Latest Collections,Avatar 2 Collections,Avatar 2 Telugu Movie Collections,Avatar 2 Telugu Collections,Avatar2: The way of water,Avatar 2 First Day Collections in Telugu States,Avatar 2 creates record in Telugu states,Avatar 2 all India 1st day box office collections,Avatar2 Day 2 Collections,Avatar: The Way of Water,Avatar: The Way of Water Movie,Avatar: The Way of Water Telugu Movie,Avatar: The Way of Water Movie Collections,Avatar: The Way of Water Telugu Movie Collections,Avatar: The Way of Water Collections,Avatar: The Way of Water Latest Collections,Avatar: The Way of Water Movie Latest Collections,James Cameron,Sam Worthington,Zoe Saldana

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం లో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవతార్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రూ.41 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా రెండో రోజు కలెక్షన్‌ దాదాపు రూ.45 కోట్లు దాటింది. అవతార్ 2 మూవీ రెండు రోజుల్లో ఇండియాలో 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.1700 కోట్లు దాటినట్లు సినిమా మార్కెట్‌ వర్గాల సమాచారం.అవతార్‌ 2 మూవీ కి ఎక్కడ చూసినా ప్రేక్షక జనం నీరాజనాలు పడుతున్నారు. మొదటి వారాంతంలో రూ.130 నుంచి రూ.140 కోట్ల వరకు బిజినెస్ చేయగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =