రామానుజాచార్య గా బాలకృష్ణ

Producer C Kalyan opens up about his project with Balakrishna, Producer C Kalyan project with Balakrishna, Balakrishna project, Producer C Kalyan, Balakrishna, NBK108, NBK108 Movie, NBK108 Telugu Movie,Balakrishna Latest Movie, Balakrishna Movies, Balakrishna Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna,NBK108 2023, NBK108 Latest News, NBK108 Movie Latest News And Updates, NBK108 Movie Live Updates, NBK108 New Update, NBK108 News, NBK108 Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

అఖండ చిత్రంతో బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న #NBK108 మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు బాలకృష్ణ ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ హీరోగా ఓ అంతర్జాతీయ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ తెలిపారు. శుక్రవారం సి.కళ్యాణ్‌ పుట్టిన రోజు, ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కళ్యాణ్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణతో ఆధ్యాత్మిక గురువు శ్రీ రామానుజాచార్యులు జీవిత చరిత్ర ఆధారంగా రామానుజాచార్య చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ , ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం పనులు జరుగుతున్నాయనీ , ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలిసి చినజీయర్‌ స్వామి సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =