RAPO 20-ఇంత ఊరమాస్ ఎప్పుడూ చేయలేదు

Energetic Hero Ram About RAPO 20, Hero Ram About RAPO 20, Energetic Hero Ram, Ram Pothineni, Boyapati Srinu, Ram Pothineni Latest Movie, Ram Pothineni Upcoming Movie, Ram Pothineni Movies, RAPO 20, RAPO 20 2023, RAPO 20 Movie, RAPO 20 Telugu Movie, RAPO 20 Update, RAPO 20 News, RAPO 20 Latest News, RAPO 20 New Update, RAPO 20 Movie Live Updates, RAPO 20 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. ఇక మాస్ ఎంటర్ టైన్ మెంట్ లు రూపొందించడంలో బోయపాటి శ్రీను ఎంత పర్ఫెక్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈసినిమాలో రామ్ చాలా ఊరమాస్ గా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది తను తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి. తాజాగా రామ్ విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చాడు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న రామ్.. బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నానని.. ఇంతవరకూ ఇలాంటి ఊరమాస్ సినిమా ఎప్పుడూ చేయలేదని తెలిపాడు. మరి చూద్దాం రామ్ ను బోయపాటి ఎలా చూపిస్తాడో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.