టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ పీరియాడికల్ డ్రామా హరి హర వీర మల్లు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఫేమ్ సుజీత్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంజిబినేషన్ లో తెరకెక్కనున్న గ్యాంగ్ స్టర్ మూవీ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సక్సెస్ ఫుల్ చిత్ర హీరో , రైటర్ అడివి శేష్ ఆ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సుజీత్ , అడివి శేష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. అడివి శేష్ మాట్లాడుతూ .. ఫ్రెష్ ప్లాట్ తో గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ మూవీ స్టోరీ తనకు తెలుసుననీ , ఈ మూవీ ఒక అగ్ని తూఫాన్ అనీ , అన్ స్టాపబుల్ అనీ , ఈ మూవీ విజయం పై కాన్ఫిడెంట్ గా ఉన్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: