షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్

Pawan Kalyan Rides Bike In Between Hari Hara Veera Mallu Shoot, Hari Hara Veera Mallu Shoot, Pawan Kalyan Rides Bike, Pawan Kalyan, Nidhhi Agerwal, M. M. Keeravani, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan Upcoming Movie, Pawan Kalyan Movies, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu News, Hari Hara Veera Mallu Latest News, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Movie Live Updates, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో కెరీర్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బైక్ పై సరదాగా వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. 2023 మార్చి 30 న రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 1 =