హైదరాబాద్ లో #RAPO 20 మూవీ తాజా షెడ్యూల్

#RAPO20 Movie Latest Schedule, #RAPO20 Latest Schedule, RAPO20, Ram Pothineni, Boyapati Srinu, Ram Latest Movie, Ram Upcoming Movie, Ram Movies, RAPO20, RAPO20 2023, RAPO20 Movie, RAPO20 Telugu Movie, RAPO20 Update, RAPO20 News, RAPO20 Latest News, RAPO20 New Update, RAPO20 Movie Live Updates, RAPO20 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రామ్ మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీలో పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల కథానాయికగా ఎంపిక అయ్యారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న #RAPO20 మూవీ 6వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. తాజాగా హైదరాబాద్ లో#RAPO20 మూవీ తాజా షెడ్యూల్ గురువారం ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని స్టంట్ శివ నేతృత్వంలో దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నారు. ఆంధ్ర , తెలంగాణ నేపథ్యం లో సాగే ఒక ఆసక్తికర కథతో ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 4 =