శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో తనయుడితో హీరో నాని ప్రత్యేక పూజలు

Natural Star Nani Visits Sabarimala Ayyappa Temple Along With His Son, Nani Visits Sabarimala Ayyappa Temple Along With His Son, Sabarimala Ayyappa Temple, Natural Star Nani, Sai Kumar, Samuthirakani, Nani, Keerthy Suresh, Zarina Wahab, Nani Latest Movie, Nani's Upcoming Movie, Dasara, Dasara 2023, Dasara Movie, Dasara New Update, Dasara Telugu Movie, Dasara Latest Update, Dasara Live Updates, Dasara Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాని, విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా రాణిస్తున్నారు. హీరోగా నటించడమే కాకుండా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సినిమాలు నిర్మిస్తున్నారు. హీరో నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా దసరా మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

శబరిమల అయ్యప్పస్వామి మాల ధరించిన హీరో నాని, తన తనయుడు జున్ను తో శబరిమల అయ్యప్పస్వామి టెంపుల్ ని దర్శించుకున్నారు. మాలాధారణలో ఉన్న నేచురల్ స్టార్ ఇరుముడి కట్టుకొని కాలి నడకన పుణ్యస్థలమైన శబరిమల ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తనయుడితో కలిసి బంగారంతో తయారు చేసిన 18మెట్ల దగ్గర నాని ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. శబరిమల జర్నీ హీరో నానిని ఎంతగానో సంతోష పెట్టడంతో శబరిమల యాత్రా విశేషాల్ని అక్కడ ఆయన పొందిన అనుభూతిని నాని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. శబరిమల యాత్ర విశేషాల వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో హీరో నాని షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =