లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ సమంత

Samantha - Lady Superstar of Tollywood, Lady Superstar of Tollywood, Tollywood Lady Superstar, Actress Samantha, Yashoda Telugu Movie Review, Yashoda Movie Review, Yashoda Review, Yashoda Telugu Review, Yashoda Movie - Telugu, Yashoda First Review, Yashoda Movie Review And Rating, Yashoda Critics Review, Yashoda (2022) - Movie, Yashoda (2022), Yashoda (film), Yashoda Movie (2022), Yashoda Movie: Review, Yashoda Story review, Yashoda Movie Highlights, Yashoda Movie Plus Points, Yashoda Movie Public Talk, Yashoda Movie Public Response, Yashoda,Yashoda Movie, Yashoda Movie Updates, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie Latest News, Samantha, Hari, Harish, Varalaxmi Sarathkumar, Mani sharma, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Sivalenka Krishna Prasad, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ హిట్ ఏ మాయ చేసావె మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా తెరకెక్కిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి , ఒక హిందీ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు. తాజాగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తో సమంత ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలోభారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ ఈ రోజు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోస్ తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒక స్టార్ హీరో మాదిరిగానే హైదరాబాద్ , విజయవాడ , వైజాగ్ , రాజమండ్రి , కాకినాడ , విజయనగరం , నంద్యాల వంటి సెంటర్స్ లో సమంత భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడం విశేషం. స్టార్ హీరోయిన్ సమంత పై ఉన్న క్రేజ్ కు నిదర్శనం.ఈ మూవీ తో సమంత లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − two =