సల్మాన్​ ఖాన్​ తో బాక్సర్​ నిఖత్​ జరీన్ సూపర్ డ్యాన్స్

Salman Khan super dance with Boxer, Salman Khan super dance with boxer Nikhat Zareen, super dance with Boxer, Salman Khan super dance, Salman Khan Latest Movie, Salman Khan's Upcoming Movie, Nikhat Zareen, Indian boxer Nikhat Zareen, gold medalist Nikhat Zareen, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నిఖత్‌‌‌‌కు చిన్నప్పటి నుంచి సల్మాన్‌‌‌‌ ఖాన్ అంటే చాలా ఇష్టం.వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌ లో గోల్డ్‌‌‌‌ మెడల్ గెలిచిన తర్వాత, నేరుగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలవాలనేది తన కోరికని నిఖత్ గతంలో ట్వీట్ చేసింది.తాను ఎంతగానో అభిమానించే బాలీవుడ్‌‌‌‌ స్టార్‌‌‌‌ హీరో సల్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను బాక్సర్ నిఖత్ కలుసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nikhat Zareen (@zareennikhat)

ముంబై లో జరుగుతున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ సెట్స్ కు వెళ్ళి నిఖత్, హీరో సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నారు. 1991లో వచ్చిన లవ్‌‌‌‌ సినిమాలో సాథియా యే తునే క్యా కియా అనే పాటకు సల్మాన్​ ఖాన్ తో కలిసి నిఖత్ క్యూట్ గా డ్యాన్స్‌‌‌‌ చేశారు. ఎట్టకేలకు తన నిరీక్షణ ముగిసిందనీ , తన కల నిజమైందనీ అంటూ నిఖత్ ఆ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =