ఒక్క హిట్ మూవీ తో అను ఇమ్మాన్యుయేల్ కు ఆఫర్స్ వెల్లువ

Anu Emmanuel gets back to back offers, Mass Maharaja Ravi Teja, Ravi Teja, Anu Emmanuel, Karthik Gattamneni, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Eagle, Eagle Movie, Eagle Update, Eagle New Update, Eagle Latest Update, Eagle Movie Updates, Eagle Telugu Movie, Eagle Telugu Movie Latest News, Eagle Telugu Movie Live Updates, Eagle Telugu Movie New Update, Eagle Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి జపాన్ తమిళ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక్క హిట్ మూవీ తో బ్రేక్ వచ్చిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక మూవీ ఆఫర్ అందుకున్న అను తో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా హీరోగా తెరకెక్కుతున్న ఈగిల్ (వర్కింగ్ టైటిల్ )మూవీ లో కథానాయికగా మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అను త్వరలోనే బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 18 =