అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్

nikhil siddhartha congratulations to hero allu sirish, congratulations to hero allu sirish, Actor nikhil siddhartha, Allu Sirish, Anu Emmanuel, Rakesh Sashi, Allu Sirish Latest Movie, Allu Sirish's Upcoming Movie, Urvasivo Rakshasivo, Urvasivo Rakshasivo 2022, Urvasivo Rakshasivo Movie, Urvasivo Rakshasivo Update, Urvasivo Rakshasivo New Update, Urvasivo Rakshasivo Latest Update, Urvasivo Rakshasivo Movie Updates, Urvasivo Rakshasivo Telugu Movie, Urvasivo Rakshasivo Telugu Movie Latest News, Urvasivo Rakshasivo Telugu Movie Live Updates, Urvasivo Rakshasivo Telugu Movie New Update, Urvasivo Rakshasivo Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఇండస్ట్రీలో ఈమధ్య ఒక హీరోకు మరో హీరో సపోర్ట్ దొరుకుతుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో హ్యాపీగా స్పందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చి ఫైనల్ గా హిట్ ను అందుకున్నాడు అల్లు శిరీష్. రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా విజయం సాధించినందుకు మరో టాలీవుడ్ యంగ్ హీరో స్పందించాడు. ఆ హీరో రీసెంట్ గా కార్తికేయ2 తో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నిఖిల్. ఊర్వశివో రాక్షసివో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటం చూసి చాలా హ్యాపీగా ఉంది శిరీష్ బ్రో.. కంగ్రాట్స్ అంటూ తెలిపారు. అంతేకాదు త్వరలో ఈ సినిమాను థియేటర్లలో చూస్తాను అని తెలిపారు.

కాగా ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఆమని, సునీల్, వెన్నెల కిశోర్, పోసాని పలు కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలుసంయుక్తంగా కలిసి సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =