అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కుతున్న జపాన్ తమిళ మూవీ నిన్న పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ మూవీ లో కార్తి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హీరో కార్తి 25 వ మూవీ గా తెరకెక్కుతున్న జపాన్ మూవీ కి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ హిట్ సర్దార్ మూవీ తరువాత కార్తి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: