పుష్ప 2 షూటింగ్ డేట్ ఫిక్స్

Pushpa The Rule Shooting Update, Pushpa 2 Shooting Update, Pushpa: Part 2, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun latest movie, Allu Arjun’s Upcoming Movie, Pushpa The Rule, Pushpa The Rule Movie, Pushpa The Rule Update, Pushpa The Rule New Update, Pushpa The Rule Latest Update, Pushpa The Rule Movie Updates, Pushpa The Rule Telugu Movie, Pushpa The Rule Telugu Movie Latest News, Pushpa The Rule Telugu Movie Live Updates, Pushpa The Rule Telugu Movie New Update, Pushpa The Rule Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉండనున్న సంగతి తెలిసిందే కదా. ఈసెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫస్ట్ పార్ట్ సంచలన విజయంవల్ల సుకుమార్ పార్ట్2 కోసం సాలిడ్ స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు ఇన్ని రోజులు. ఇటీవలే ఈసినిమా పూజా కార్యక్రమాలు చేసినా కూడా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. ఇక ఈమధ్య బన్నీ కి సంబంధించిన టెస్ట్ లుక్ కూడా నిర్వహించారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫైనల్ గా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వగా ఈసినిమా షూటింగ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నవంబర్ 7 న షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత భారీ యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడట సుకుమార్.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − one =