విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్

vijay devarakonda and samantha Kushi movie new schedule to start on this date, Kushi movie new schedule to start on this date, vijay devarakonda and samantha Kushi movie, vijay devarakonda and samantha's Kushi movie, vijay devarakonda and samantha Starrer Kushi movie, Shiva Nirvana, vijay devarakonda, samantha, vijay devarakonda latest movie, vijay devarakonda’s Upcoming Movie, Kushi Movie, Kushi Update, Kushi New Update, Kushi Latest Update, Kushi Movie Updates, Kushi Telugu Movie, Kushi Telugu Movie Latest News, Kushi Telugu Movie Live Updates, Kushi Telugu Movie New Update, Kushi Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో విజయ్ లైగర్ సినిమా రిలీజ్ వల్ల ఆ ప్రమోషన్ కార్యక్రమాల వల్ల బిజీగా ఉండటం.. మరోవైపు సమంత కూడా తన ఇతర ప్రాజెక్ట్ ల వల్ల బిజీగా ఉండటంతో ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. అయితే లైగర్ రిలీజ్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఖుషి సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా త‌దుప‌రి షెడ్యూల్ న‌వంబ‌ర్ 15 నుంచి మొద‌లుకానున్న‌ట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌తో పాటు కేర‌ళ‌లో ఈ షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − twelve =