చిరంజీవి డ్యాన్స్ పై ఎన్టీఆర్ ప్రశంసలు

Jr NTR is all praises for Chiranjeevi's Dance, Chiranjeevi's Dance, Mega Star Chiranjeevi, Ajay Devgn, Ram charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, Prabhu Deva, RRR, RRR 2022, RRR Movie, RRR Latest Update, RRR Movie Updates, RRR Movie Promotions, RRR Movie To Release In Japan, RRR New Update, RRR Telugu Movie, RRR Telugu Movie New Update, RRR Telugu Movie Latest News, RRR Telugu Movie Live Updates, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ కై యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తమ ఫ్యామిలీస్ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ జపాన్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఒక ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ..
ఇండియాలో చిన్నప్పటినుంచి అందరూ డాన్స్ లు నేర్చుకుంటారనీ , ఇండియాలో గొప్ప గొప్ప డాన్సర్స్ఉన్నారనీ , ఇండియాలో చరణ్ వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప డాన్సర్ అనీ , అలాగే ప్రభుదేవా అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారనీ , ఆయనని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటూ అందరూ పిలుస్తామనీ ,ఇలా చిరంజీవి డాన్స్ పట్ల ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడంతో చిరంజీవి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − five =