మనసు చాటుకున్న మెగా ప్రిన్స్

Mega Prince Varun Tej wins everyone's hearts, Varun Tej wins everyone's hearts, Mega Prince Varun Tej, Varun Tej Latest Movie, Varun Tej's Upcoming Movie, Varun Tej Diwali Celebrations, Praveen Sattaru, Varun Tej, VT12, VT12 Telugu movie, VT12 New Update, VT12 Telugu Movie New Update, VT12 Movie, VT12 Latest Update, VT12 Movie Updates, VT12 Telugu Movie Live Updates, VT12 Telugu Movie Latest News, VT12 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ హీరోలు కేవలం రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది చేసే పనులు బయటకు రావచ్చు.. కొంతమంది చేసే పనులు బయటకి కనిపించకపోవచ్చు కానీ.. చాలామంది సెలబ్రిటీలు మాత్రం చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక ఈకార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెగా దిగ్గజం చిరు చేసే సేవా కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ దీపావళి పండుగ సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. హైద్రాబాద్ లోని ఒక అంధుల పాఠశాలకు టపాసులు, స్వీట్స్ అందచేశాడు. ఈనేపథ్యంలో కళ్ళు లేని ఆ పిల్లల ఆనందంతో హీరో వరుణ్ కి థాంక్యూ చెబుతున్న వీడియోని స్కూల్ యాజమాన్యం విడుదల చేసింది. ఇక వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా వీడియోను రిలీజ్ చేస్తూ.. ఇలాంటి అవకాశం నాకు దక్కినందుకు.. ఆ పిల్లల నవ్వులు చూసే అవకాశం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. మెగా అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా వరుణ్ తేజ్ ని అభినందిస్తున్నారు.

కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 2 =