కాంతార మూవీ పై స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే స్పందన

Pooja Hegde opens up about Kantara Movie, Actress Pooja Hegde, Pooja Hegde about Kantara Movie, Kantara Movie Collections, Kantara Movie Latest Collections, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Rishab Shetty's Kantara Movie, Kantara, Kantara 2022, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ  60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార మూవీ పై ప్రేక్షకులతో పాటు సిని సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై హీరోయిన్ పూజా హెగ్దే సోషల్ మీడియా ద్వారా స్పందించి , మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కాంతార మూవీ ఆఖరి 20 నిమిషాలు స్టన్ అయిపోయాననీ , పూర్తిగా తాను మైమరిచిపోయాననీ , కాంతార మూవీ తనను ఎంతగానో ఆకట్టుకుందనీ , ఈమూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తనకు గర్వంగా ఉందనీ ,అంతే కాదు తన చిన్నతనంలో చూసిన కోలాలు, భూతాలు, దైవాలను వెండితెర మీద గౌరవప్రదంగా, అందంగా దర్శకుడు ఆవిష్కరించారనీ , రిషబ్ శెట్టి , మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలనీ , మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ పూజాహెగ్డే పోస్ట్ పెట్టారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eight =