యశోద ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

samantha yashoda movie trailer release date fixed, yashoda movie trailer release date fixed, samantha yashoda movie trailer, yashoda movie trailer, yashoda Telugu movie trailer, Samantha's Yashoda, Samantha, Varalaxmi Sarathkumar Unni Mukundan, Hareesh Narayan, K. Hari Shankar, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Yashoda, Yashoda Telugu movie, Yashoda New Update, Yashoda Telugu Movie New Update, Yashoda Movie, Yashoda Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie Latest News, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత దశాబ్దానికి పైగానే ఇండస్ట్రీని ఏలింది. చివరిగా తెలుగులో సమంత ‘జాను’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రెండేండ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. ఇప్పుడు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అందులో యశోద సినిమా కూడా ఒకటి. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా వస్తున్న సినిమా యశోద. సమంత అభిమానులు చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీపావళి పండుగ సందర్భంగా చాలా సినిమాల నుండి పలు అప్ డేట్స్ వచ్చాయి. ఇప్పుడు యశోద టీమ్ నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పండుగ సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనితో పాటు ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్‌ 27న సాయంత్రం 5.36 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =