డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ రిలీజ్

dj tillu movie sequel title revealed, DJ Tillu’s Sequel, Tillu Square, Siddhu Jonnalagadda, Anupama Parameswaran, Mallik Ram, Siddhu Latest Movie, Siddhu's Upcoming Movie, dj tillu movie sequel, DJ Tillu 2, Tillu Square, Tillu Square Telugu movie, Tillu Square New Update, Tillu Square Telugu Movie New Update, Tillu Square Movie, Tillu Square Latest Update, Tillu Square Movie Updates, Tillu Square Telugu Movie Live Updates, Tillu Square Telugu Movie Latest News, Tillu Square Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి పెద్ద సినిమాలుగా హిట్ అయినవి చాలా ఉన్నాయి. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకి, యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా.. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ చేసిన ప్రోమోకు వస్తున్న వ్యూస్ చూస్తుంటే ఈసినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థంచేసుకోవచ్చు.

ఇక ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి డీజే టిల్లు అయితే సూపర్ హిట్ అయింది. ఈసీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =