సందీప్ కిషన్ మైఖేల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

sundeep kishans michael movie teaser release date locked, Sundeep Kishan Finds His Love In The Teaser Announcement Poster, Michael Telugu Movie Teaser From This October, Michael Telugu Movie Teaser, Michael Movie Teaser, Michael Teaser, Sundeep Kishan, Divyansha Kaushik, Ranjit Jeyakodi, Sundeep Kishan Latest Movie, Sundeep Kishan’s Upcoming Movie, Michael, Michael Telugu movie, Michael New Update, Michael Telugu Movie New Update, Michael Movie, Michael Latest Update, Michael Movie Updates, Michael Telugu Movie Live Updates, Michael Telugu Movie Latest News, Michael Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సినిమా జయాపజయాలతో పనిలేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరొక అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి టీజర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీపావళి పండుగ సందర్బంగా ఒక రోజు ముందు ఈనెల 20 వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మజిలీ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంశ కౌశిక్ ఈసినిమాలో సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =