చంద్రముఖి 2 మూవీ లో చందమామ

Kajal Aggarwal To Work In lawrence's Chandramukhi 2 Movie, lawrence's Chandramukhi 2 Movie, Kajal Aggarwal In Chandramukhi 2 Movie, Raghava Lawrence, Anushka Shetty, P Vasu, Kajal Aggarwal, Raghava lawrence's Chandramukhi 2 Movie, Kajal Aggarwal Latest Movie, Kajal's Upcoming Movie, Chandramukhi 2, Chandramukhi 2 Telugu movie, Chandramukhi 2 New Update, Chandramukhi 2 Telugu Movie New Update, Chandramukhi 2 Movie, Chandramukhi 2 Latest Update, Chandramukhi 2 Movie Updates, Chandramukhi 2 Telugu Movie Live Updates, Chandramukhi 2 Telugu Movie Latest News, Chandramukhi 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రముఖి 2 మూవీ షూటింగ్ ఈ నెల 15వ తేదీ మైసూర్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.