‘మాన్‌స్టర్‌’ ట్రైలర్ రిలీజ్

Mohanlal Monster Movie Trailer is Out, Monster Movie Trailer is Out, Mohanlal Monster Movie, Monster Movie Trailer, Mohanlal, Lakshmi Manchu, Lena, Honey Rose, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's Upcoming Movie, Monster, Monster Telugu movie, Monster New Update, Monster Telugu Movie New Update, Monster Movie, Monster Latest Update, Monster Movie Updates, Monster Telugu Movie Live Updates, Monster Telugu Movie Latest News, Monster Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తెలుగులో కూడా మోహన్ లాల్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మోహన్ లాల్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ‘మాన్‌స్టర్‌’ అంటూ వచ్చేస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుసగా అప్‌డేట్‌లను ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి ఈసినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఒక మిస్సింగ్ కేసు చుట్టూ ఈ కథ నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ఈసినిమాలో హనీ రోజ్, సుదేవ్ నాయర్, గణేష్ కుమార్ నటిస్తుండగా.. మంచు లక్ష్మీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =