దర్శకుడు రాజమౌళి కి ఎన్టీఆర్ , సాయి తేజ్ , అజయ్ దేవగన్ బర్త్ డే విషెస్

Tollywood Celebs wish SS Rajamouli on his birthday, SS Rajamouli birthday, Tollywood Celebs wish SS Rajamouli, SS Rajamouli, Director SS Rajamouli, Tollywood Celebs, Ajay Devgn, Jr NTR, Sai Dharam Tej, Baahubali: The Beginning, Baahubali 2: The Conclusion, RRR, SS Rajamouli birthday Wishes, SS Rajamouli birthday Greetings, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజమౌళి రెండు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో 12 బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రాంతీయ భాషా చిత్రం గా ఉన్న తెలుగు సినిమా ను బ్లాక్ బస్టర్ బాహుబలి , బాహుబలి 2 మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గుర్తింపు తెచ్చారు. టాలీవుడ్‌లో అప‌జ‌య‌మే లేని ద‌ర్శ‌కుడు రెండు 1000 కోట్ల సినిమాలు తెరకెక్కించి రికార్డ్ క్రియేట్ చేశారు. హీరోల ఇమేజ్‌, ఆధునిక సాంకేతికత‌ జోడిస్తూ వెండితెర‌పై విజువ‌ల్ వండ‌ర్స్ ను రాజమౌళి క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో రాజ‌మౌళి పేరు మారుమ్రోగుతోంది. రాజ‌మౌళి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరుపై హాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.స్టార్ డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే (10 వ తేదీ )గ్రాండ్ గా జరుపుకున్నారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ , సాయి ధరమ్ తేజ్ , బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రాజమౌళి కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =