సామ్ బ్యాక్ టు సోషల్ మీడియా

Samantha Back To Social Media, Social Media, Samantha Ruth Prabhu, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Actress Samantha, Shaakuntalam, Shaakuntalam Telugu movie, Shaakuntalam New Update, Shaakuntalam Telugu Movie New Update, Shaakuntalam Movie, Shaakuntalam Latest Update, Shaakuntalam Movie Updates, Shaakuntalam Telugu Movie Live Updates, Shaakuntalam Telugu Movie Latest News, Shaakuntalam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత. ఇక మొదటి సినిమాతోనే అందరినీ మాయ చేసేసి ఆతరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఏదిగింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు హోస్ట్ గా అలానే బిజినెస్ రంగంలో కూడా సామ్ అడుగుపెట్టి ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకుంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు వేయడంలో సామ్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవల సామ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చైతుతో విడిపోయిన తరువాత దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు మాత్రం ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఈమధ్య కాలంలో సామ్ నుండి పోస్ట్ వచ్చింది లేదు. ఇక చాలా కాలం తరువాత సామ్ తన ఇన్ట్సా ద్వారా సరికొత్త పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. తాజాగా సామ్ తన ఇన్ట్సా ద్వారా తన ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఫేస్ మొత్తం చూపించకుండా తన షర్ట్ పై ఉన్న కొటేషన్ మాత్రమే హైలెట్ అయ్యేలా పోస్ట్ చేయడమే ఇక్కడ విశేషం. సామ్ చేసిన పోస్ట్ లో నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవలేవు” అని చెప్పే కొటేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇది ఎందుకు పోస్ట్ చేసిందో.. దీని వెనుక ఉన్న మీనింగ్ ఏంటో సామ్ కు మాత్రమే తెలియాలి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉంది. తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేసింది. ఇంకా యశోద సినిమా కూడా చేస్తుంది. తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీలో కూడా నటిస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.