వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ ప్రారంభం

#VT12 shooting started today, VT12 shooting started, VT12 Shoot Begins, Praveen Sattaru, Varun Tej, Varun Tej's 12 Movie, Varun Tej Latest Movie, Varun Tej's Upcoming Movie, VT12, VT12 Telugu movie, VT12 New Update, VT12 Telugu Movie New Update, VT12 Movie, VT12 Latest Update, VT12 Movie Updates, VT12 Telugu Movie Live Updates, VT12 Telugu Movie Latest News, VT12 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త విభిన్నమైన పాత్రలే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ పాత్రలైనా, క్లాస్ పాత్రలైనా సరే తను చేయగలడని నిరూపించాడు. అందుకనే వరుణ్ తేజ్ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మంక ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై తన ఫోకస్ పెడుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. లండన్ లో ఈసినిమా షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించారు. అంతేకాకుండా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =