హరిహర వీరమల్లు – వైరల్ గా పవన్ లేటెస్ట్ పిక్

Pawan Kalyan look from Hari Hara Veera Mallu goes viral, Hari Hara Veera Mallu look, Pawan Kalyan Hari Hara Veera Mallu look, Pawan Kalyan Latest look goes viral, Pawan Kalyan, Nidhhi Agerwal, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movie, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Telugu movie, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Telugu Movie New Update, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Telugu Movie Live Updates, Hari Hara Veera Mallu Telugu Movie Latest News, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు… మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రావడమే. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ ఇంతవరకూ పూర్తి కాలేదు. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసినా ఒక షెడ్యూల్ ను మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ కు సంబంధించిన వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన అప్ డేట్ లు ఇచ్చారు చిత్రబృందం. ఇక వర్క్ షాప్ లోపవన్ స్టైలిష్ లుక్ ఫొటోలు ఎంత వైరల్ అయ్యాయో కూడా చూశాం. ఇక ఇప్పుడు మరో ఫొటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం వర్క్ షోప్ లో భాగంగా పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వర్క్ షాప్ కి సంబంధించిన పవన్ పిక్ చిత్ర యూనిట్ షేర్ చేశారు. హూడీ జాకెట్ ధరించిన పవన్ పిక్ ఆకట్టుకోవడంతోపాటు ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.