మీకు నచ్చిన పవన్ రీమేక్ మూవీ?

Which Pawan Kalyan Remake Movie Impressed You The Most, Gabbar Singh, Vakeel Saab, Bheemla Nayak, Pawan Kalyan Remake Movies, Power Star Pawan Kalyan, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movies, Bheemla Nayak, Bheemla Nayak Telugu movie, Bheemla Nayak New Update, Bheemla Nayak Telugu Movie New Update, Bheemla Nayak Movie, Bheemla Nayak Latest Update, Bheemla Nayak Movie Updates, Bheemla Nayak Telugu Movie Live Updates, Bheemla Nayak Telugu Movie Latest News, Bheemla Nayak Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈమధ్య కాలంలో రీమేక్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం రీమేక్ లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక పవర్ స్టార్ కూడా ఈమధ్య చాలా సినిమాలు రీమేక్ లే చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీమేక్ ల ద్వారా కూడా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టాడు పవన్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గబ్బర్ సింగ్ సినిమా గురించి. ఈసినిమా హిందీలో వచ్చిన దబాంగ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మధ్యలో రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలు చేయనని చెప్పారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడినా.. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోతారా అని ఆసక్తిగా ఎదురుచూసుకుంటూ వచ్చారు. వారి కోరిక మేరకు మళ్లీ సినిమాలను మొదలుపెట్టారు పవన్. ఇక రీఎంట్రీ తరువాత పవన్ నుండి వచ్చిన రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అవి హిందీలో సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్, అలానే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ అయిన భీమ్లానాయక్. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. దీంతో మరోసారి పవన్ సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించారు. కలెక్షన్స్ పరంగా కూడా రెండు సినిమాలు ఎక్కడా తగ్గకుండా భారీ కలెక్షన్స్ ను రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి.

మరి పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన రీమేక్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన పవన్ రీమేక్ మూవీ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =