రవితేజ ధమాకా మూవీ టీజర్ రిలీజ్ డేట్

Ravi Teja Dhamaka Movie latest Update, Dhamaka Movie latest Update, Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, Ravi Teja's Dhamaka Movie, Ravi Teja Latest Movie, Ravi Teja's Upcoming Movie, Dhamaka, Dhamaka Telugu movie, Dhamaka New Update, Dhamaka Telugu Movie New Update, Dhamaka Movie, Dhamaka Latest Update, Dhamaka Movie Updates, Dhamaka Telugu Movie Live Updates, Dhamaka Telugu Movie Latest News, Dhamaka Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మాస్ మహారాజా రవితేజ హీరోగా ధమాకా ! , రావణాసుర , టైగర్ నాగేశ్వర రావు మూవీస్ సెట్స్ పై ఉన్నాయి . ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న MEGA 154 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ జింతాక్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి సందర్భంగా ఈనెల 21న ధమాకా క్రాకర్‌ పేరుతో టీజర్‌ రిలీజ్ కానుంది. మాస్‌ మహారాజా రవితేజ మరో సరికొత్త అవతారం ఇదనీ , ఈసారి డబుల్‌ ఇంపాక్ట్‌ చూపిస్తారనీ , ఇప్పటికే విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి పేరు వస్తోందనీ , భీమ్స్‌ అందించిన బాణీలు హుషారుగా సాగిపోతాయనీ , త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తామనీ నిర్మాత తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.