హీరో గోపీచంద్ తో మూవీ అనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీను వైట్ల

Director Sreenu Vaitla Announces Movie With Hero Gopichand, Sree Vaitla collaborates with Gopichand for his next movie, Gopichand next movie, Srinu Vaitla's movie with Gopichand, Director Sreenu Vaitla, Hero Gopichand, Sreenu Vaitla, Gopichand Latest Movie, Gopichand's Upcoming Movie, Gopichand next movie With Sreenu Vaitla, Gopichand New movie With Sreenu Vaitla, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నీకోసం (1999) మూవీ తో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన శ్రీను వైట్ల సొంతం , వెంకీ , ఢీ , రెడీ , దూకుడు , బాద్ షా వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నీ కోసం , ఢీ , దూకుడు మూవీస్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డ్స్ అందుకున్నారు. దూకుడు మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు , బ్రూస్ లీ , మిస్టర్ , అమర్ అక్బర్ ఆంథోనీ మూవీస్ పరాజయం పాలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

4సంవత్సరాల గ్యాప్ తరువాత దర్శకుడు శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ తో తన కొత్త మూవీ ని సోషల్ మీడియా ద్వారా అనౌన్ చేశారు.ద‌స‌రా రోజున ఈ సినిమాను అనౌన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌నీ , తెలిపాడు. లాంగ్‌టైమ్ ఫ్రెండ్, రైటర్ గోపీమోహ‌న్‌తో అసోసియేట్ కావ‌డంతో సంతోషాన్ని క‌లిగిస్తుంద‌నీ , త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డిస్తాన‌నీ శ్రీను వైట్ల ట్వీట్ చేశారు.
ఇప్ప‌టికే స్క్రిప్ట్ డిస్క‌ష‌న్స్ మొత్తం పూర్త‌యిన‌ట్లు , పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందనీ , త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =