RAPO 20 దసరా నుండి సందడి షురూ

#RAPO20 Movie Latest Update, #RAPO20 Latest Update, Ram Pothineni Latest Movie, Ram Pothineni's Upcoming Movie, #RAPO20, Actor Ram Pothineni, Ram Pothineni, Ram Pothineni's RAPO20, RAPO20, RAPO20 Telugu movie, RAPO20 New Update, RAPO20 Telugu Movie New Update, RAPO20 Movie, RAPO20 Latest Update, RAPO20 Movie Updates, RAPO20 Telugu Movie Live Updates, RAPO20 Telugu Movie Latest News, RAPO20 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను ఎంత స్పెషలిస్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి డైరెక్టర్ కు ఎనర్జిటిక్ హీరో రామ్ దొరికితే ఆ కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు..ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో జరిగిపోయాయి. కానీ షూటింగ్ మాత్రం ఇంతవరకూ మొదలుపెట్టలేదు. మరోవైపు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక ట్వీట్ ను పోస్ట్ చేశారు చిత్రబృందం. ‘ఎదురుచూపులు ముగిశాయి. ఇక మాసివ్ ఎనర్జిటిక్ కాంబోతో దసరా వేడుకలు ప్రారంభిద్దాం. అక్టోబర్ 5న అప్‌ డేట్‌లు రాబోతున్నాయి. వేచి ఉండండి’ అని ఒక మెసేజ్ ను పోస్ట్ చేశారు.

కాగా ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఈసినిమా రాబరీ బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =