రాజమౌళి పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Ram Charan Interesting Tweet about SS Rajamouli, Interesting Tweet about SS Rajamouli, Ram Charan Interesting Tweet, Ram Charan, NT Rama Rao Jr, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Telugu movie, RRR New Update, RRR Telugu Movie New Update, RRR Movie, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie Latest News, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1,120 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ని ప్రదర్శించారు. థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్‌ ఆడియన్స్‌ నాటు నాటు పాటకు డ్యాన్స్‌తో సందడి చేశారు .సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు రాజమౌళి వేదికపై వెళ్లగా అక్కడ ఉన్న ప్రేక్షకులు అందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్‌ ఓవెషన్‌ ఇచ్చారు. ఆ వీడియోను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌ అంటూ ట్వీట్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.