కీర్తి సురేష్ ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ కు సిద్ధం

Keerthy Suresh First Telugu Movie Ready To Release, First Telugu Movie Ready To Release, Keerthy Suresh First Telugu Movie, First Telugu Movie, Keerthy Suresh's Latest Movies, Keerthy Suresh's Upcoming Movies, Janaki Ram, Janaki Ram Movie, Janaki Ram Telugu Movie, Keerthy Suresh's Latest Movie Janaki Ram Keerthy Suresh's Janaki Ram, Keerthy Suresh Starrer Janaki Ram Movie, Actress Keerthy Suresh, Keerthy Suresh, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నేను శైలజ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ , బ్లాక్ బస్టర్ మహానటి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్నారు. దసరా(తెలుగు ),  మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబ‌లే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగ‌ర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేను శైలజ మూవీ కంటే ముందే కీర్తి సురేష్ ఒక తెలుగు సినిమాలో నటించారు. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో కీర్తి సురేష్‌, న‌వీన్ కృష్ణ జంట‌గా హ్యుమ‌న్ ట్రాఫికింగ్ నేప‌థ్యంలో మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా జానకిరామ్ మూవీ తెరకెక్కింది. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారు కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వ‌ర‌లో సినిమా విడుదల తేదీ ప్ర‌క‌టిస్తామని నిర్మాతలు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =