ఈ రోజు సీనియర్ హీరోయిన్ మీనా బర్త్ డే సందర్భంగా ఆమె సినీ జర్నీ గురించి తెలుసుకుందాం. నెంజంగళ్ (1982) మూవీ తో కోలీవుడ్ కు బాలనటిగా పరిచయం అయిన మీనా పలు తెలుగు , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో మీనా బాలనటిగా ప్రేక్షకులను అలరించారు. సుమారు 45 సినిమాలలో బాలనటిగా నటించి మీనా రికార్డ్ క్రియేట్ చేశారు. నవయుగం మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయిన మీనా సూపర్ హిట్ సీతారామయ్య గారి మనవరాలు మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా మీనా పలు సూపర్ హిట్ మూవీస్ లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ మీనా తెలుగు , కన్నడ , తమిళ , మలయాళ టీవీ షోస్ కు జడ్జి గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అన్ని భాషల దిగ్గజ నటులతో మీనా జోడీగా నటించడం విశేషం. విక్టరీ వెంకటేష్ , మీనా జంటగా నటించిన 5 సినిమాలు ఘనవిజయం సాధించాయి. బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్న మీనా ప్రస్తుతం రౌడీ బేబీ (తమిళ ), దృశ్యం 3 (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: