100 రోజులు పూర్తిచేసుకున్న మేజర్

Major Movie Completes 100 Days, Major Telugu Movie Completes 100 Days, Major Completes 100 Days, Adivi Sesh's Major Movie Completes 100 Days, Adivi Sesh And Saiee Manjrekar's Major Movie, Major Movie, Major Telugu Movie, Sashi Kiran Tikka, Director Sashi Kiran Tikka's Major Movie, Prakash Raj, Murli Sharma, Major Movie Update, Major Telugu Movie Latest Update, Major Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

విభిన్నమైన కథలతో మంచి విజయాలు సాధించవచ్చని మరోసారి మేజర్ సినిమాతో నిరూపించాడు అడివి శేష్. అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో శ‌శికిర‌ణ్ టిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా జూన్3న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. అందులోనూ పేట్రియాటిక్ మూవీగా రూపొందించిన సినిమా కాబట్టి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుద‌లై వంద రోజులను పూర్తిచేసుకుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇక అడివి శేష్ కూడా 100 రోజుల స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. త‌న జీవితంలో ల‌భించిన అత్యంత గొప్ప గౌర‌వం ‘మేజ‌ర్’ సినిమా అని అడ‌వి శేష్ ట్వీట్ చేశాడు.

కాగా ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలిసి సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏప్లస్ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇంకా ఈసినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, శోభితా ధూళిపాళ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =